మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Upamanyu Krutha Shiva Stotram – శ్రీ శివ స్తోత్రం (ఉపమన్యు కృతం)

జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండమండన |
మదనాంతక భక్తవత్సల ప్రియకైలాస దయాసుధాంబుధే || 1 ||

సదుపాయకథాస్వపండితో హృదయే దుఃఖశరేణ ఖండితః |
శశిఖండశిఖండమండనం శరణం యామి శరణ్యమీశ్వరమ్ || 2 ||

మహతః పరితః ప్రసర్పతస్తమసో దర్శనభేదినో భిదే |
దిననాథ ఇవ స్వతేజసా హృదయవ్యోమ్ని మనాగుదేహి నః || 3 ||

న వయం తవ చర్మచక్షుషా పదవీమప్యుపవీక్షితుం క్షమాః |
కృపయాఽభయదేన చక్షుషా సకలేనేశ విలోకయాశు నః || 4 ||

త్వదనుస్మృతిరేవ పావనీ స్తుతియుక్తా న హి వక్తుమీశ సా |
మధురం హి పయః స్వభావతో నను కీదృక్సితశర్కరాన్వితమ్ || 5 ||

సవిషోఽప్యమృతాయతే భవాంఛవముండాభరణోఽపి పావనః |
భవ ఏవ భవాంతకః సతాం సమదృష్టిర్విషమేక్షణోఽపి సన్ || 6 ||

అపి శూలధరో నిరామయో దృఢవైరాగ్యరతోఽపి రాగవాన్ |
అపి భైక్ష్యచరో మహేశ్వరశ్చరితం చిత్రమిదం హి తే ప్రభో || 7 ||

వితరత్యభివాంఛితం దృశా పరిదృష్టః కిల కల్పపాదపః |
హృదయే స్మృత ఏవ ధీమతే నమతేఽభీష్టఫలప్రదో భవాన్ || 8 ||

సహసైవ భుజంగపాశవాన్వినిగృహ్ణాతి న యావదంతకః |
అభయం కురు తావదాశు మే గతజీవస్య పునః కిమౌషధైః || 9 ||

సవిషైరివ భీమపన్నగైర్విషయైరేభిరలం పరిక్షతమ్ |
అమృతైరివ సంభ్రమేణ మామభిషించాశు దయావలోకనైః || 10 ||

మునయో బహవోఽద్య ధన్యతాం గమితాః స్వాభిమతార్థదర్శినః |
కరుణాకర యేన తేన మామవసన్నం నను పశ్య చక్షుషా || 11 ||

ప్రణమామ్యథ యామి చాపరం శరణం కం కృపణాభయప్రదమ్ |
విరహీవ విభో ప్రియామయం పరిపశ్యామి భవన్మయం జగత్ || 12 ||

బహవో భవతాఽనుకంపితాః కిమితీశాన న మానుకంపసే |
దధతా కిము మందరాచలం పరమాణుః కమఠేన దుర్ధరః || 13 ||

అశుచిం యది మానుమన్యసే కిమిదం మూర్ధ్ని కపాలదామ తే |
ఉత శాఠ్యమసాధుసంగినం విషలక్ష్మాసి న కిం ద్విజిహ్వధృక్ || 14 ||

క్వ దృశం విదధామి కిం కరోమ్యనుతిష్ఠామి కథం భయాకులః |
క్వ ను తిష్ఠసి రక్ష రక్ష మామయి శంభో శరణాగతోఽస్మి తే || 15 ||

విలుఠామ్యవనౌ కిమాకులః కిమురో హన్మి శిరశ్ఛినద్మి వా |
కిము రోదిమి రారటీమి కిం కృపణం మాం న యదీక్షసే ప్రభో || 16 ||

శివ సర్వగ శర్వ శర్మద ప్రణతో దేవ దయాం కురుష్వ మే |
నమ ఈశ్వర నాథ దిక్పతే పునరేవేశ నమో నమోఽస్తు తే || 17 ||

శరణం తరుణేందుశేఖరః శరణం మే గిరిరాజకన్యకా |
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్ || 18 ||

ఉపమన్యుకృతం స్తవోత్తమం జపతః శంభుసమీపవర్తినః |
అభివాంఛితభాగ్యసంపదః పరమాయుః ప్రదదాతి శంకరః || 19 ||

ఉపమన్యుకృతం స్తవోత్తమం ప్రజపేద్యస్తు శివస్య సన్నిధౌ |
శివలోకమవాప్య సోఽచిరాత్సహ తేనైవ శివేన మోదతే || 20 ||

ఇత్యుపమన్యుకృతం శివస్తోత్రం సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.